OTT Crime Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లోని ఈ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ చూశారా? అయితే ఈ హీరో బెస్ట్ థ్రిల్లర్స్ మిస్ కావద్దు
భారతదేశం, అక్టోబర్ 24 -- OTT Crime Thrillers: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటనకు, సస్పెన్స్ థ్రిల్లర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నటుడు మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpayee). ఈ వర్సటైల్ నటుడు లీడ్ రీల్లో, దర్శకుడు రితేష్ షా తెరకెక్కించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'గజబ్ రాత్' (Gajab Raat). అక్టోబర్ 23న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ఈ సినిమా వీక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది.
సస్పెన్స్, డార్క్ కామెడీ, పోలీస్ ఇన్వెస్టిగేషన్ మేళవింపుగా సాగే 'గజబ్ రాత్' చూసేసిన తర్వాత.. అదే తరహాలో మైండ్ బ్లోయింగ్ థ్రిల్, సీట్-ఎడ్జ్ అనుభూతిని కలిగించే మనోజ్ బాజ్‌పాయ్ బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్లను చూడాలనుకుంటే, ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ 6 సినిమాలు, వెబ్ సిరీస్ మీ వాచ్‌లిస్ట్‌లో ఖచ్చితంగా చేర్చుకోవాల్సిందే. 'ది ఫ్యామిలీ మ్యాన్', 'సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై' నుంచి 'కిల్లర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.