భారతదేశం, మార్చి 19 -- అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీ ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ కొత్త వెబ్ సిరీస్ పేరు 'స్టార్మ్' (Storm). అయితే దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తన సొంత ప్రొడక్షన్ హౌస్ మీద ఈ సిరీస్‌ను ప్రొడ్యూస్ చేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గురువారం (మార్చి 19) ప్రైమ్ వీడియో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక అనౌన్స్మెంట్ వీడియోను ఎక్స్ లో షేర్ చేసింది.
హృతిక్ రోషన్ ప్రొడ్యూసర్ గా మారి నిర్మిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్టార్మ్.. ఐదుగురు మహిళల చుట్టూ తిరిగే ఒక పవర్ఫుల్ కథ. వాళ్లందరికీ ఎవరి బాధలు వాళ్లకు ఉన్నాయి. అలాగే ఎన్నో కలలు, ఎవరికీ తెలియని కొన్ని భయంకరమైన సీక్రెట్స్ కూడా ఉన్నాయి.
ఒక హౌసింగ్ ప్రాజెక్ట్ పేరుతో మొదల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.