OTT Crime Thriller: ముంబై పేలుళ్లపై వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. 8.4 రేటింగ్.. ఓటీటీలో మస్ట్ వాచ్ మూవీ.. ఇక్కడ చూడండి
భారతదేశం, నవంబర్ 14 -- OTT Crime Thriller: ఓటీటీలో బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల కోసం చూస్తుంటే ఈ మూవీ మీకోసమే. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పేరు బ్లాక్ ఫ్రైడే. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు ఐఎండీబీలో ఏకంగా 8.4 రేటింగ్ ఉండటం విశేషం.
2004లో రిలీజైన సినిమా బ్లాక్ ప్రైడే. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వాస్తవ సంఘటనలను ఇంతటి నిజాయితీతో, ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా తెరపై ఆవిష్కరించిన చిత్రాలు చాలా అరుదు. 1992 డిసెంబర్‌లో అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత, ఆ తర్వాత 1993 జనవరిలో ముంబైలో చెలరేగిన మత ఘర్షణలతో ఈ సినిమా కథ మొదలవుతుంది.
ఆ అల్లర్లలో జరిగిన నష్టానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో అండర్ వరల్డ్ డాన్ టైగర్ మెమన్ (పవన్ మల్హోత్రా) ఒక భయంకరమైన కుట్రకు పథకం రచిస్తాడు. ముంబై వ్యాప్తంగా వరుస బాంబు పేలుళ్లు జరప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.