OTT Crime Thriller: మలయాళ నటి క్రైమ్ థ్రిల్లర్.. నేరుగా ఓటీటీలోకి.. ఫ్రెండ్ హత్య కేసు ఛేదించే పోలీస్.. ట్రైలర్ రిలీజ్
భారతదేశం, ఆగస్టు 21 -- OTT Crime Thriller: మలయాళ విలక్షణ నటి నిమిషా సజయన్ మెయిన్ లీడ్‌గా నటించిన పవర్ఫుల్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'బబితా సింగ్ రిపోర్టింగ్' (Babita Singh Reporting) అఫీషియల్ ట్రైలర్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో గ్రాండ్‌గా రిలీజ్ చేసింది. యంగ్ పోలీస్ ఆఫీసర్ అవతార్‌లో నిమిషా నటన, కేస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరిగే సస్పెన్స్ ఎలిమెంట్స్ డిజిటల్ ఆడియెన్స్‌లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి.
ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా నేరుగా ఓటీటీలోకే వస్తోంది. ఇందులో నిమిషా సజయన్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ బబితా సింగ్ (అందరూ ప్రేమగా 'బేబీ' అని పిలుస్తారు) పాత్రలో కనిపించారు. ఆమె చిన్ననాటి స్నేహితుడు బన్సీ (బరుణ్ సోబ్టి) దారుణ హత్యకు గురవ్వడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది.
తన ప్రాణస్నేహితుడిని చంపిన హంతకుడిని పట్టుకోవడానికి బేబీ దర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.