OTT Crime Thriller: పైకేమో సాఫ్ట్-కానీ ఈ ఫ్యామిలీ మహా డేంజరస్-ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ్ క్రైమ్ థ్రిల్లర్-తెలుగులోనూ!
భారతదేశం, జూలై 20 -- OTT Crime Thriller: సౌత్ ఇండస్ట్రీలో వైవిధ్యమైన స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న అర్జున్ దాస్, కల్కి 2898 AD ఫేమ్ అన్నా బెన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'కాన్ సిటీ'. డెబ్యూ డైరెక్టర్ హరీష్ దురైరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది.
తమిళంలో డీసెంట్ హిట్ గా నిలిచిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ 'కాన్ సిటీ' ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. జూలై 24 నుంచి ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వస్తుంది. తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కాన్ సిటీని ఓటీటీ రిలీజ్ చేయనున్నారు.
కాన్ సిటీ చిత్రం థియేట్రికల్ రన్లో విమర్శకుల నుంచి ప్రశంసలు పొందినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన సాధించిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.