OTT Crime Thriller: పబ్లిక్ టాయిలెట్లో శవం.. 27 మంది మహిళలను చంపే సీరియల్ కిల్లర్.. ఓటీటీని ఊపేస్తున్న క్రైమ్ థ్రిల్లర్
భారతదేశం, అక్టోబర్ 28 -- OTT Crime Thriller: ఓటీటీల్లో సస్పెన్స్, మర్డర్ మిస్టరీ, సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్లకు ఉండే డిమాండే వేరు. ప్రతి ఎపిసోడ్ లోనూ ఊహించని మలుపులు తిరుగుతూ, ఆడియెన్స్‌ను సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే సిరీస్‌ల కోసం క్రైమ్ థ్రిల్లర్ ప్రేమికులు నిరంతరం వెతుకుతుంటారు. అలాంటి ఓటీటీ ఆడియెన్స్ కు మైండ్ బ్లాకింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే అద్భుతమైన హిందీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'దహాడ్' (Dahaad).
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ హబ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులో ఉంది. సస్పెన్స్ మాత్రమే కాకుండా సమాజంలోని కుల వివక్ష, చిన్న పట్టణాల్లోని మూఢనమ్మకాలు వంటి అంశాలను అత్యంత ప్రతిభావంతంగా ఇందులో ఆవిష్కరించారు. రీమా కగ్టి, రుచికా ఓబెరాయ్ దర్శకత్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.