OTT Crime Thriller: పదేళ్ల పగ.. చెల్లెలి హంతకుడి కోసం వేట.. నెట్‌ఫ్లిక్స్‌లోకి తెలుగులో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్
భారతదేశం, అక్టోబర్ 13 -- OTT Crime Thriller: ఓటీటీ లవర్స్‌ని గూస్బంప్స్ తెప్పించే సస్పెన్స్ థ్రిల్లర్స్‌తో అలవాటు చేసిన నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఇప్పుడు మరో సరికొత్త మాస్టర్‌పీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జర్మన్ భాషలో తెరకెక్కిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ది ట్రాప్' (The Trap) ఈరోజు అంటే అక్టోబర్ 13 నుంచి డిజిటల్ స్క్రీన్‌పై స్ట్రీమింగ్ అవుతోంది. జర్మన్‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ 6 ఎపిసోడ్ల మినీ వెబ్ సిరీస్ మొదటి ఎపిసోడ్ నుంచే ఆడియన్స్‌ను కట్టిపడేస్తోంది.
ప్రముఖ రచయిత్రి మెలానీ రాబే రాసిన బెస్ట్ సెల్లింగ్ నవల ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. సంచలన విజయం సాధించిన 'డియర్ చైల్డ్' (Dear Child) వెబ్ సిరీస్‌కు పనిచేసిన ఇసాబెల్ క్లీఫెల్డ్, టామ్ స్పీస్, ఫ్రెడ్రిచ్ ఓట్కర్ వంటి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.