OTT Crime Thriller: నది ఒడ్డున అంతుబట్టని వింత మరణాలు.. ఊహకందని ట్విస్టులు.. ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూశారా
భారతదేశం, సెప్టెంబర్ 29 -- OTT Crime Thriller: ఉత్తర కర్ణాటకలోని మలప్రభ నది ఒడ్డున వరుసగా మృతదేహాలు తేలుతున్నాయి. ఊరి జనాలు దాన్నొక శాపంగా, నీటిలోని భయంకరమైన మొసళ్ళ దాడిగా భావించి భయంతో వణికిపోతున్నారు. కానీ ఆ మరణాల వెనుక ఉంది జంతువు కాదు.. ఒక నరరూప రాక్షసుడు అని సీఐ హనుమప్ప కనిపెట్టే ప్రాసెస్ ప్రేక్షకులకు నెక్స్ట్ లెవెల్ థ్రిల్ ఇస్తోంది. కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర ఓటీటీ డెబ్యూగా వచ్చిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'రాక్షస' (Rakshasa) ప్రస్తుతం జీ5 (ZEE5) ప్లాట్ఫామ్లో తెగ ట్రెండ్ అవుతోంది.
కేవలం 7 ఎపిసోడ్లతో రూపుదిద్దుకున్న ఈ వెబ్ సిరీస్.. ప్రతీ ఎపిసోడ్ 20 నుంచి 22 నిమిషాల నిడివితో చాలా రేసీగా సాగుతుంది. ప్రసిద్ధ తమిళ వెబ్ సిరీస్ 'విలంగు'కి ఇది అధికారిక కన్నడ రీమేక్. తెలుగులోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
రాక్షస వెబ్ సిరీస్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.