OTT Crime Thriller: తల లేని మొండెం.. మాయమైన మనిషి.. ఓటీటీలోకి వస్తున్న క్రేజీ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్.. ట్రైలర్ చూశారా?
భారతదేశం, అక్టోబర్ 20 -- OTT Crime Thriller: తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు సరికొత్త సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు మరో మిస్టరీ వెబ్ సిరీస్ సిద్ధమైంది. శశిధర్ మున్నంగి దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'రుద్రవనం పీఎస్' (Rudravanam PS). తాజాగా విడుదలైన ఈ సిరీస్ అఫీషియల్ ట్రైలర్ సోషల్ మీడియాలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఒరిజినల్ మినీ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 (ZEE5) లో అక్టోబర్ 30, 2026 నుంచి గ్రాండ్గా స్ట్రీమింగ్ కానుంది.
ఈ కథ అంతా 'రుద్రవనం' అనే ఒక మారుమూల గ్రామం, అక్కడి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. ఆ ఊరిలో ఒక వ్యక్తి హఠాత్తుగా మాయమవుతాడు. అదే సమయంలో ఎవరిదో తెలియని ఒక 'తల లేని మొండెం' లభ్యమవుతుంది. ఈ కేసును ఛేదించే బాధ్యతను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన ఎ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.