OTT Crime Thriller: చెవిటి,మూగ లేడీ కాంట్రాక్ట్ కిల్లర్-మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్-ఓటీటీలోకి వచ్చేస్తున్న క్రైమ్ థ్రిల్లర్
భారతదేశం, సెప్టెంబర్ 22 -- OTT Crime Thriller: ఓటీటీలో ఎప్పటికప్పుడూ డిఫరెంట్ కంటెంట్ పలకరిస్తూనే ఉంటుంది. వేర్వేరు జోనర్లలో థ్రిల్లర్లు ఓటీటీ లవర్స్ కు అదిరిపోయే ఎక్స్ పీరియన్స్ అందిస్తుంటాయి. ఇప్పుడు అలాంటి మరో క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిందే. అదే.. 'బేడీ డూ డై డూ' మూవీ. థియేటర్లలో బాగానే ఆడిన ఈ హిందీ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.
బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషీ లీడ్ రోల్ ప్లే చేసిన డార్క్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'బేబీ డూ డై డూ' (Baby Do Die Do) ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ను అలరించేందుకు రెడీ అయింది. సెప్టెంబర్ 23, 2026న ఈ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు తీసుకువస్తున్నట్లు ప్లాట్ఫామ్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాపై రామ్ చరణ్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.
నచికేత్ సమంత్ తెరకెక్కించిన ఈ క్రైమ్ థ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.