OTT Crime Thriller: కార్ల దొంగతనం నుంచి అతిపెద్ద నేర సామ్రాజ్యం వరకు.. ఈరోజు ఓటీటీలోకి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
భారతదేశం, అక్టోబర్ 23 -- OTT Crime Thriller: క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌కు పర్ఫెక్ట్ కామెడీ డోస్ తోడైతే వచ్చే వినోదమే వేరు. వీకెండ్లో బింజ్ వాచ్ చేయడానికి ఓ మంచి వెబ్ సిరీస్ కోసం చూస్తున్న ఓటీటీ ప్రియుల ముందుకు అమెజాన్ ప్రైమ్ వీడియో తీసుకువచ్చిన లేటెస్ట్ సిరీస్ 'చార్ యార్' (Chaar Yaar). ప్రసిద్ధ యూట్యూబర్, డిజిటల్ క్రియేటర్ పూరవ్ ఝా ప్రధాన నటుడిగా డిజిటల్ తెరకు పరిచయమైన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో, బింజ్ వాచ్ చేయవచ్చో లేదో పూర్తి వివరాలతో కూడిన రివ్యూ ఇప్పుడు చూద్దాం.
ఈ చార్ యార్ వెబ్ సిరీస్ కథ అంతా ముంబై నగరంలో నివసించే నలుగురు సాధారణ మిడిల్ క్లాస్ స్నేహితులు.. జై (ప్రేరక్ మెహతా), టోనీ (సైఖిబ్ అయ్యూబ్), సాహిల్ (పూరవ్ ఝా), సమీర్ (నమన్ జైన్) ల చుట్టూ తిరుగుతుంది. అత్యవసరంగా రూ. 10 లక్షల డబ్బు అవసరం పడటంతో, ఈ నలుగురు మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.