OTT Crime Thriller: ఓటీటీలో తెలుగులో క్రైమ్ థ్రిల్లర్.. మోనాలిసా పెయింటింగ్ చోరీ.. తండ్రి, కొడుకు, కూతురి మాస్టర్‌ప్లాన్
భారతదేశం, అక్టోబర్ 14 -- OTT Crime Thriller: ఓటీటీ లవర్స్‌ని కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు థ్రిల్ అందించే సరికొత్త ప్రైమ్ ఒరిజినల్ మూవీ డిజిటల్ స్క్రీన్‌పైకి దూసుకొస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మోనాలిసా (Mona Lisa) పెయింటింగ్‌ను టార్గెట్ చేస్తూ సాగే హై-వోల్టేజ్ ఆర్ట్ హైస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ 'మాస్టర్‌ప్లాన్' (Masterplan) అక్టోబర్ 16 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
తెలుగుతో పాటు ఇటాలియన్, ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి వస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ దర్శకుడు థామస్ విన్సెంట్ (Thomas Vincent) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో హాలీవుడ్ లెజెండరీ నటుడు స్టాన్లీ తుచ్చి (Stanley Tucci), సిమోనా టబాస్కో, వి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.