OTT Crime Thriller: ఓటీటీలోని బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లలో ఒకటి.. 7.7 రేటింగ్.. మిస్ కాకుండా చూడండి
భారతదేశం, నవంబర్ 26 -- OTT Crime Thriller: ఒకరికి మంచి చేయాలనే మన ఆలోచనే, చివరికి మన కుటుంబాన్ని సర్వనాశనం చేసే ప్రమాదంగా మారితే ఎలా ఉంటుంది? ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఒక సామాన్యుడు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరం వెళ్తాడు? ఇదే ఆసక్తికరమైన అంశం చుట్టూ అల్లిన గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'కుట్రం పురింధవన్: ద గిల్టీ వన్' (Kuttram Purindhavan: The Guilty One).
ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్ (SonyLIV)లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ 7 ఎపిసోడ్ల సిరీస్, ఐఎండీబీ (IMDb)లో ఏకంగా 7.7 రేటింగ్ సొంతం చేసుకుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ సిరీస్, వీకెండ్‌లో థ్రిల్ కోరుకునే ప్రేక్షకులకు ఒక పర్ఫెక్ట్ ఆప్షన్.
ఈ కుట్రమ్ పురింధవన్ వెబ్ సిరీస్ కథ ఒక గ్రామంలో జరిగే జాతర రాత్రితో మొదలవుతుంది. ఆ రాత్రి ఒక వ్యక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.