OTT Crime Thriller: ఓటీటీలోకి రోజా నటించిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. పోలీస్ వ్యవస్థపై సంచలన సినిమా.. 9 రేటింగ్
భారతదేశం, అక్టోబర్ 15 -- OTT Crime Thriller: ఓటీటీలో ఈవారం వచ్చిన, వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ల సినిమాల జాబితాలో మరో మూవీ చేరింది. తెలుగు నటి రోజా నటించిన తమిళ సోషల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ లెనిన్ పాండియన్ ప్రైమ్ వీడియోలో శుక్రవారం నుంచి అంటే అక్టోబర్ 16 నుంచి స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఇసుక మాఫియా, ఓ సాధారణ పోలీస్ కానిస్టేబుల్, ఓ రైతు చుట్టూ తిరిగే స్టోరీ ఇది.
పోలీస్ వ్యవస్థలో జరిగే అణచివేత, అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసే అరాచకాలు, సామాన్యుల జీవితాలపై జరిగే దోపిడీని కళ్లకు కట్టినట్లు చూపే మరో ప్రయత్నమే 'లెనిన్ పాండియన్' (Lenin Pandiyan). డీడీ బాలచంద్రన్ (DD Balachandran) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సోషల్ క్రైమ్ డ్రామా మూవీలో నటీనటుల సహజమైన నటన, బలమైన కథాంశం ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉన్నాయి. చట్టాన్ని రక్షించాల్సిన వ్యవస్థే కొందరి చేతుల్లో క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.