OTT Crime Thriller: ఓటీటీలోకి మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. 8.2 ఐఎండీబీ రేటింగ్.. ఇక్కడ చూడండి
భారతదేశం, జూలై 29 -- OTT Crime Thriller: కేరళలోని కన్నూర్ జిల్లా ధర్మడం పోలీస్ స్టేషన్లో జరిగిన కొన్ని షాకింగ్ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ 'ఉయిర్' (Uyir) డిజిటల్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఆగస్టు 4 నుంచి ఈ మలయాళం కాన్సెప్ట్ మూవీ ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ జీయోహాట్‌స్టార్ (JioHotstar) వేదికగా ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కాబోతోంది.
సస్పెన్స్, ఇంటెన్స్ డ్రామా ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి అందుబాటులోకి తెస్తున్నారు మేకర్స్. "కొన్ని నిజాలు ఎంత పాతిపెట్టినా బయటకు రాకుండా ఉండలేవు" అనే పవర్ఫుల్ క్యాప్షన్‌తో రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
కేరళలోని కన్నూర్ జిల్లాలోని ధర్మడం పోలీస్ స్టేషన్లో ప్రొబేషనరీ సబ్ఇన్స్పె...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.