భారతదేశం, మార్చి 25 -- ఈ ఏడాది మొదట్లో థియేటర్లలోకి వచ్చి మంచి సక్సెస్ అందుకున్న క్రైమ్ థ్రిల్లర్ 'వధ్ 2' ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. ఏప్రిల్ 3న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో వరల్డ్‌వైడ్‌గా స్ట్రీమింగ్ కాబోతోంది. సీనియర్ నటులు సంజయ్ మిశ్రా, నీనా గుప్తా మెయిన్ లీడ్స్‌గా నటించిన ఈ సినిమా.. ఫస్ట్ పార్ట్‌కు ఏమాత్రం తీసిపోకుండా ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టింది.
సినిమా పేరు: వధ్ 2
ఓటీటీ రిలీజ్ తేదీ: ఏప్రిల్ 3, 2026
ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్
దర్శకుడు: జస్పాల్ సింగ్ సంధు
నటీనటులు: సంజయ్ మిశ్రా, నీనా గుప్తా, కుముద్ మిశ్రా, అమిత్ కే సింగ్, శిల్పా శుక్లా, యోగితా బిహానీ
2022లో వచ్చి సూపర్ హిట్ అయిన వధ్ సినిమాకు ఇది ఒక స్పిరిచ్యువల్ సీక్వెల్. ఈ సినిమా ఫిబ్రవరి 6, 2026న థియేటర్లలోకి వచ్చి డ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.