భారతదేశం, మార్చి 25 -- ఈ ఏడాది మొదట్లో థియేటర్లలోకి వచ్చి మంచి సక్సెస్ అందుకున్న క్రైమ్ థ్రిల్లర్ 'వధ్ 2' ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. ఏప్రిల్ 3న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో వరల్డ్‌వైడ్‌గా స్ట్రీమింగ్ కాబోతోంది. సీనియర్ నటులు సంజయ్ మిశ్రా, నీనా గుప్తా మెయిన్ లీడ్స్‌గా నటించిన ఈ సినిమా.. ఫస్ట్ పార్ట్‌కు ఏమాత్రం తీసిపోకుండా ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టింది.

సినిమా పేరు: వధ్ 2

ఓటీటీ రిలీజ్ తేదీ: ఏప్రిల్ 3, 2026

ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్

దర్శకుడు: జస్పాల్ సింగ్ సంధు

నటీనటులు: సంజయ్ మిశ్రా, నీనా గుప్తా, కుముద్ మిశ్రా, అమిత్ కే సింగ్, శిల్పా శుక్లా, యోగితా బిహానీ

2022లో వచ్చి సూపర్ హిట్ అయిన వధ్ సినిమాకు ఇది ఒక స్పిరిచ్యువల్ సీక్వెల్. ఈ సినిమా ఫిబ్రవరి 6, 2026న థియేటర్లలోకి వచ్చి డ...