OTT Crime Thriller: ఆ చేతులు ఎవరివి? ఒకే రోజు మూడు హత్యలు.. ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. ఇంట్రెస్టింగ్ గా ట్రైలర్
భారతదేశం, సెప్టెంబర్ 6 -- OTT Crime Thriller: ఓటీటీలో కొత్త కంటెంట్ కు కొదవే ఉండదు. డిఫరెంట్ స్టోరీలు, వేర్వేరు జోనర్లలతో కొత్త సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే ఓ కొత్త క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. అదే.. 'పంచనామా' సిరీస్. తాజాగా దీని ట్రైలర్ రిలీజైంది.
ఓటీటీలోకి తెలుగు క్రైమ్ మిస్టర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ 'పంచనామా' స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. సెప్టెంబర్ 11 నుంచి ఈ సిరీస్ జీ5 ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సిరీస్ ను మూడు హత్యల ఇన్వెస్టిగేషన్ సిరీస్ గా తెరకెక్కించినట్లు దీని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పంచనామా ట్రైలర్ ను మేకర్స్ ఇవాళ (సెప్టెంబర్ 6)న రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ తో ఈ తెలుగు వెబ్ సిరీస్ పై హైప్ మరింత పెరిగింది. ఇందులో 'ప్రేమిస్తే' భరత్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.