భారతదేశం, మార్చి 26 -- ఓటీటీల హవా పెరిగినప్పుటి నుంచి ప్రతి సినీ ఇండస్ట్రీ నుంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్‌లతో సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. అలా, ఇటీవల కాలంలో పంజాబీ చిత్ర పరిశ్రమ నుంచి కూడా విభిన్నమైన కథలు డిజిటల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఆ వరుసలో సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ 'పంఛీ 2' (Panchhi 2). పంఛీ అంటే పంజాబీ భాషలో పక్షి అనే అర్థం వస్తుంది. మొదటి భాగం అందించిన ఉత్కంఠను కొనసాగిస్తూ, భావోద్వేగాలు, సంబంధాలు, ఊహించని మలుపులతో ఈ సీక్వెల్ ఓటీటీ రిలీజ్ అయింది.

2021లో ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్‌కు వచ్చి సూపర్ హిట్ అయిన సినిమానే పంఛీ. ఈ మొదటి పార్ట్ పంఛీకి ఐఎమ్‌డీబీలో పదికి 7.5 రేటింగ్ ఉంది. అలాంటి పంఛీకి సీక్వెల్‌గా పంఛీ 2 ఓటీటీలోకి వచ్చేసింది. ఈ ఏడాది నేరుగా పంఛీ 2 ఓటీటీ రిలీజ్ అయింది.

ఈ...