భారతదేశం, ఏప్రిల్ 28 -- Saif Ali Khan Kartavya Direct OTT Relesae: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ మరోసారి ఓటీటీ తెరపై సంచలనం సృష్టించడానికి సిద్ధమయ్యారు. 'సేక్రేడ్ గేమ్స్', 'తాండవ్' వంటి ఓటీటీ వెబ్ సిరీస్‌ల తర్వాత సైఫ్ అలీఖాన్ నటిస్తున్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామా కర్తవ్య మూవీ ట్రైలర్‌కు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో అలరిస్తోంది.

నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే కథాంశాలు ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. 'కర్తవ్య' కూడా అదే కోవలోకి వస్తుంది. ఇందులో దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్ 'పవన్ మాలిక్' అనే శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు.

విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లు, ప్రాణాపాయం కలిగించే శత్రువులు ఒకవైపు.. కుటుంబ సమస్యలు మరోవైపు.. ఇలా పవన్ మాలిక్ ఎదుర్కొనే ఘర్షణను ఈ సి...