OTT Crime: ఓటీటీని ఊపేస్తున్న నిత్యా మీనన్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్- 10 హత్యల రావణ్ కిల్లర్- హీరోనే విలన్ అయితే?
భారతదేశం, అక్టోబర్ 26 -- Breathe Into The Shadows OTT Release Telugu: డిజిటల్ మీడియా ప్రపంచంలో సైకలాజికల్ థ్రిల్లర్ కథలకు ఉండే క్రేజ్ వేరు. సీటు అంచున కూర్చోబెట్టే సస్పెన్స్, అడుగడుగునా ఊహించని ట్విస్టులు ఉండే కథలను చూడటానికి మన ఓటీటీ ప్రియులు ఎప్పుడూ ఆసక్తి చూపుతుంటారు.
మీరు కూడా అలాంటి ఒక మైండ్ బెండింగ్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కోసం చూస్తుంటే.. బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్, టాలీవుడ్ హీరోయిన్ నిత్యా మీనన్ జంటగా నటించిన ఈ మోస్ట్ పాపులర్ ఓటీటీ సిరీస్ను అస్సలు మిస్ కాకూడదు. ఈ సిరీస్లో అభిషేక్ బచ్చన్ తన కెరీర్లోనే ఉత్తమ నటనను కనబరిచి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు.
మనం మాట్లాడుకుంటున్న ఆ క్రేజీ వెబ్ సిరీస్ పేరు 'బ్రీత్: ఇన్ టు ది షాడోస్' (Breathe: Into The Shadows). ఇప్పటివరకు రెండు సీజన్లుగా వచ్చిన ఈ ఓటీటీ సిరీస్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.