OTT Comedy: ఓటీటీలోకి సూపర్ హిట్ తెలుగు కామెడీ సిరీస్ 3వ సీజన్- వెన్నెల కిషోర్ ఓటీటీ ఎంట్రీ- ట్విస్టులతో సర్ప్రైజ్!
భారతదేశం, మే 23 -- Save The Tigers Season 3 OTT Vennela Kishore Poster Released: సీజన్ 1, సీజన్ 2లతో తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తి భారీ విజయాలు సాధించిన అతి పెద్ద ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ కామెడీ ఓటీటీ సిరీస్ 'సేవ్ ది టైగర్స్' నుంచి ఇప్పుడు సీజన్ 3 రానుంది. మొదటి రెండు సీజన్లలో సరదా, హాస్యం, చురుకైన డైలాగులు, రిలేషన్షిప్ డ్రామాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ఓటీటీ సిరీస్ మూడో సీజన్ రానుండటంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
2023లో వచ్చిన 'సేవ్ ది టైగర్స్' ఫ్రాంచైజీ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. తాజాగా రూపొందుతోన్న సేవ్ ది టైగర్స్ సీజన్ 3కి మహి వి.రాఘవ్, ప్రదీప్ అద్వైతం షో రన్నర్స్. ఈ సీజన్ మరింత ఆసక్తికరమైన ట్విస్టులు, కొత్త పాత్రల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.