భారతదేశం, జూన్ 16 -- OTT Climax Twitst: ఊహించని ట్విస్ట్ తో సినిమా ఎండ్ అయితే వచ్చే కిక్కే వేరు. అలాంటి సినిమా క్లైమాక్స్ లు చాలా కాలం పాటు ఆడియన్స్ ను వెంటాడుతాయి. తెలుగులో ఇలాంటి మైండ్ బ్లాక్ క్లైమాక్స్ ట్విస్ట్ ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి. ఇందులో ఈ అయిదు మూవీస్ కూడా ప్రత్యేకమే. ఓటీటీలో తప్పక చూడాల్సిన సినిమాలు ఇవి.

స్ట్రీమింగ్: ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్

కేరాఫ్ కంచరపాలెం సినిమా చివరి 15 నిమిషాల్లో దర్శకుడు ఇచ్చే ట్విస్ట్ అద్భుతంగా ఉంటుంది. అప్పటివరకూ సినిమాలో వచ్చిన నాలుగు వేర్వేరు కథలు వేర్వేరు వ్యక్తులవి కావని, అవి ఒకే వ్యక్తి (రాజు)కి చెందినవి అనే ట్విస్ట్ మైండ్ బ్లాక్ చేస్తుంది. అవి ఒకే వ్యక్తి జీవితంలో వివిధ దశల్లో (బాల్యం, యవ్వనం, మధ్య వయసు) జరిగిన యదార్థ సంఘటనలు.

స్ట్రీమింగ్: జీ5

కేరాఫ్ కంచరపాలెం తరహాలో ఈ సినిమాలో కూడా మూ...