భారతదేశం, ఏప్రిల్ 21 -- OTT Children Movies: సమ్మర్ హాలిడేస్ వచ్చేశాయి. ఎండలు మండిపోతుండటంతో పిల్లలు బయట ఆడుకోవడం కంటే ఇంట్లోనే ఉండి టీవీ చూడటానికో లేదా ఫోన్ వాడటానికో మొగ్గు చూపుతుంటారు. అయితే వారు చూసే కంటెంట్ కేవలం కాలక్షేపానికే కాకుండా, వారి ఆలోచనా దృక్పథాన్ని మార్చేలా ఉంటే ఎంత బాగుంటుందో కదా.
అందుకే పిల్లల కోసం ప్రత్యేకంగా కొన్ని యానిమేషన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలను మేము ఎంపిక చేశాం. ఈ సినిమాలు పిల్లల్లో ఇంగ్లీష్ భాషా నైపుణ్యాలను పెంచడమే కాకుండా.. కష్టకాలంలో ఎలా నిలబడాలి, ఇతరులతో ఎలా ప్రవర్తించాలి అనే గొప్ప జీవన సూత్రాలను కూడా నేర్పిస్తాయి.
ఎక్కడ చూడాలి: జియో హాట్స్టార్
IMDb రేటింగ్: 8/10
ఈ సినిమా పిల్లలకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఒక వ్యక్తి ప్రవర్తన అనేది వారి పుట్టుకనో లేదా నేపథ్యాన్నో బట్టి కాకుండా వారు చేసే పనులను ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.