OTT Chef Mantra: ఓటీటీ చెఫ్ మంత్ర ఇప్పుడు ఇంటర్నేషనల్.. ప్రాజెక్ట్ యూఎస్ఏ అంటున్న సుమ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
భారతదేశం, ఆగస్టు 10 -- OTT Chef Mantra: తెలుగు ఓటీటీ రంగంలో సరికొత్త వినోదాన్ని అందిస్తున్న 'ఆహా' (Aha Video) తన మోస్ట్ సక్సెస్ ఫుల్ సెలబ్రిటీ కుకింగ్ షో 'చెఫ్ మంత్ర'ను ఇంటర్నేషనల్ లెవెల్‌కి తీసుకెళ్తోంది. ఈసారి గ్లోబల్ కాన్సెప్ట్‌తో 'చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ యూఎస్ఏ' (Chef Mantra Project USA) పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు గ్రాండ్‌గా సిద్ధమైంది.
అమెరికా నేపథ్యంలో సాగే ఈ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఆగస్ట్ 13వ తేదీ నుంచి ఆహా ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కాబోతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ సోషల్ మీడియాలో క్రేజీ అనౌన్స్మెంట్ ఇచ్చారు.
ఇండియాలో బిగ్గెస్ట్ హిట్ సాధించిన ఈ రియాలిటీ షో ఇప్పుడు నేరుగా అమెరికా వీధుల్లోకి అడుగుపెడుతోంది. "నేషనల్ అయినా, ఇంటర్నేషనల్ అయినా.. ఫన్‌కి అసలు బౌండరీస్ లేవు" అంటూ ఆహా సోషల్ మీడియ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.