భారతదేశం, జూన్ 21 -- OTT Bold: డిజిటల్ వినోద ప్రపంచంలో ప్రేక్షకుల అభిరుచులు వేగంగా మారుతున్నాయి. నేటి తరం వీక్షకులు రొటీన్ ఫ్యామిలీ డ్రామాలకు భిన్నంగా కాస్త ఇంటెన్స్, సైకలాజికల్, బోల్డ్ కంటెంట్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లపై ఓటీటీ వ్యూస్ పెరగడంతో బోల్డ్ కంటెంట్ వైరల్ అవుతోంది.

అంతర్జాతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అయిన నెట్‌ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లు అడల్ట్ రొమాంటిక్ థ్రిల్లర్స్‌ను పెద్ద ఎత్తున అందుబాటులోకి తెస్తున్నాయి.

గతంలో ఇలాంటి కంటెంట్ కేవలం ఇంగ్లీష్‌కే పరిమితం అయ్యేది, కానీ ఇప్పుడు సౌత్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ పక్కా తెలుగు డబ్బింగ్ ఆడియోతో వీటిని స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ వారం డిజిటల్ స్క్రీన్‌లపై హల్‌చల్ చేస్తున్న టాప్ 18+ వెబ్ సిరీస్‌లు, సి...