OTT Bold: ఓటీటీని ఊపేస్తున్న తెలుగు బోల్డ్ రొమాంటిక్ థ్రిల్లర్- ఓటీటీ ట్రెండింగ్లో టాప్ 1 ప్లేస్- 7.7 ఐఎమ్డీబీ రేటింగ్
భారతదేశం, ఆగస్టు 16 -- Dark Secrets OTT Trending In Top 1 Place Telugu: సినిమా అంటే కేవలం థియేటర్లలోనే చూడాలనే రోజులు పూర్తిగా మారిపోయాయి. కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలకు, ఇండిపెండెంట్ సినిమాలకు ఇప్పుడు ఓటీటీ వేదికలు అద్భుతమైన అవకాశాలను కల్పిస్తున్నాయి.
సరైన ప్రమోషన్, బలమైన కథనం ఉంటే చాలు.. చిన్న సినిమా కూడా పాన్-ఇండియా రేంజ్‌లో సంచలనం సృష్టించగలదని మరోసారి నిరూపితమైంది. తాజాగా తెలుగు బోల్డ్ రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ ఆంథాలజీ మూవీ డార్క్ సీక్రెట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ మీడియాలో సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది.
డార్క్ సీక్రెట్స్ సినిమా మానవ మనస్తత్వంలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసే చిత్రం. డార్క్ సీక్రెట్స్ ఒక అంథాలజీ డ్రామా. సాధారణంగా కనిపించే మనుషుల జీవితాల్లో దాగి ఉన్న అసాధారణ రహస్యాలు, కోరికలు, భావోద్వేగాలు, సంబంధాల సంక్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.