OTT Bold: ఆ వీడియోలు చూసి చెడిపోయే టాపర్-శృంగారం చేస్తూ పేరెంట్స్‌కు దొరికిపోయే టీనేజర్లు-సడెన్‌గా ఓటీటీలోకి తెలుగు మూవీ
భారతదేశం, సెప్టెంబర్ 15 -- OTT Bold: టీజర్ విడుదలైనప్పటి నుంచే బోల్డ్ సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో కాంట్రవర్సీకి దారితీసిన మూవీ 'హుషార్ పిట్టలు'. థియేటర్లలో బాగానే మెరిసిన ఈ మూవీ ఇప్పుడు సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. చడీచప్పుడు లేకుండా స్ట్రీమింగ్ అవుతోంది.
టీనేజర్స్ మధ్య ఉండే లవ్, అట్రాక్షన్, సెక్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఆధారంగా ఈ హుషార్ పిట్టలు మూవీ తెరకెక్కింది. అన్ష్ థోరత్, వాసవి గణేషన్ జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 15, 2026న థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద సినిమా విజయం సాధించింది. అప్పుడు భిక్షు దర్శకత్వం వహించిన ఈ సినిమాపై విమర్శలు కూడా వచ్చాయి.
హుషార్ పిట్టలు అనేది పూర్తిగా అడల్ట్ కంటెంట్ తో సాగి, ఆఖర్లో ఓ మెసేజ్ ఇచ్చే మూవీ. సినిమాలో రవి అనే కుర్రాడు బాగా చదువుతాడు. టెన్త్ టాపర్ కూడా. అతనికి చదువు తప్ప మరొకటి తెలియదు. కా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.