OTT Blast: ఈ ఓటీటీలో దీపావళి బ్లాస్ట్.. ఒకే రోజు మూడు తెలుగు, తమిళ, మలయాళ సినిమాలు.. థ్రిల్లర్, కామెడీ, ఎమోషనల్
భారతదేశం, నవంబర్ 6 -- OTT Blast: దీపావళి పండుగ వాతావరణంలో కుటుంబ సమేతంగా ఇంట్లోనే కూర్చుని సరికొత్త సినిమాలను చూడాలనుకునే ఓటీటీ ప్రేమికులకు సన్ నెక్ట్స్ (Sun NXT) తీపి కబురు అందించింది. 'దివాలీ బ్లాస్టు.. మూవీ ఫీస్టు' (Diwali Blast-u Movie Feast-u) పేరుతో సౌత్ ఇండస్ట్రీలోని మూడు విభిన్న భాషల నుంచి ఆకట్టుకునే చిత్రాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. యాక్షన్, థ్రిల్లర్, ఎమోషన్, కామెడీ అంశాలతో నిండిన ఈ మూడు సినిమాలు ఏంటో, వాటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.
జోనర్: ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ కామెడీ
ప్రత్యేకత: హాయిగా నవ్వుకునే ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్
స్టోరీ ఏంటంటే: తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా పూర్తిస్థాయి వినోదాత్మక కథాంశంతో రూపుదిద్దుకున్న చిత్రం 'బా బా బ్లాక్ షీప్'. మహాత్మా గాంధీకి చెందిన ఓ అరుదైన గడియారం చుట్టూ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.