భారతదేశం, ఫిబ్రవరి 25 -- పోర్న్ కంటెంట్, న్యూడ్ సీన్లు, అశ్లీల సన్నివేశాలు స్ట్రీమింగ్ చేస్తున్న ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఏకంగా అయిదు ఓటీటీలను బ్యాన్ చేసింది. ఏ కంటెంట్ స్ట్రీమింగ్ చేయకుండా వీటిని నిషేధించింది. ఈ మేరకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది.
ఓటీటీల పేరుతో పోర్న్ కంటెంట్, అశ్లీల సీన్లు స్ట్రీమింగ్ చేస్తున్న ప్లాట్ ఫామ్స్ పై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. 5 ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ను బ్యాన్ చేసింది. మూడ్ ఎక్స్ వీఐపీ (MoodXVIP), కోయల్ ప్లే ప్రో (Koyal Playpro), డిజి మూవీప్లెక్స్ (Digi Movieplex), ఫీల్ (Feel), జుగ్ను (Jugnu) ఓటీటీలను ప్రభుత్వం నిషేధించింది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021, అశ్లీలతకు వ్యతిరేక చట్టాల కింద ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు యాక్సెస్‌ను నిలిపివేయాలని ఇంటర్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.