OTT Actor: ఇండియన్ సినిమాలో స్టార్లు ఏసీ బోగీలో ఉంటారు.. నటులకు అసలు టికెట్లే ఉండవు: నటుడి షాకింగ్ కామెంట్స్
భారతదేశం, అక్టోబర్ 2 -- OTT Actor: వెర్సటైల్ బాలీవుడ్ నటుడు గజరాజ్ రావు (Gajraj Rao) ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని క్లాస్ డివైడ్, స్టార్డమ్ సంస్కృతిపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. FICCI ఫ్రేమ్స్ 2026 ఈవెంట్లో పాల్గొన్న ఆయన.. ఇండస్ట్రీని ఒక ప్రయాణీకుల రైలుతో పోలుస్తూ పాతకాలంలో నటులు పడ్డ ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు వివరించారు.
25 నుంచి 30 ఏళ్ల క్రితం ఫిలిం ఇండస్ట్రీ ఒక రైలులా ఉండేదని గజరాజ్ రావు అన్నారు. అందులో కేవలం ఒక్క ఫస్ట్ ఏసీ బోగీ మాత్రమే ఉండేదని, ఆ బోగీలో స్టార్ హీరోలు సకల సౌకర్యాలతో ప్రశాంతంగా ప్రయాణించేవారని చెప్పారు.
మిగతా 100 నుంచి 200 జనరల్ కాంపాక్ట్మెంట్స్లో ఎలాంటి టికెట్ లేకుండా సామాన్య నటులు తమ ఉనికి కోసం, ఒక చిన్న సీటు కోసం నిత్యం పోరాటం చేయాల్సి వచ్చేదని గుర్తు చేసుకున్నారు. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.