OTT Action Thriller: అఫీషియల్.. ఒకేసారి రెండు ఓటీటీల్లోకి తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఈ వారమే స్ట్రీమింగ్
భారతదేశం, అక్టోబర్ 6 -- OTT Action Thriller: మాస్ మహారాజా రవితేజ తమ్ముడి కొడుకు మాధవ్ భూపతిరాజు హీరోగా ఎంట్రీ ఇచ్చిన రఫ్ అండ్ టఫ్ విలేజ్ డ్రామా 'మారెమ్మ' (Maremma) ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్కు డేట్ ఫిక్స్ చేసుకుంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఈ పల్లెటూరి యాక్షన్ థ్రిల్లర్.. అక్టోబర్ 9 నుంచి డిజిటల్ ఆడియెన్స్ ను పలకరించేందుకు రెడీ అయిపోయింది.
ఈ సినిమా ఓటీటీ రైట్స్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికొచ్చింది. ప్రముఖ ప్రాంతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' (Aha) ఈ సినిమాను అక్టోబర్ 9 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.
దీనికి తోడు అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) కూడా సైలెంట్‌గా అదే రోజు నుంచి తమ కేటలాగ్‌లో ఈ సినిమాను యాడ్ చేయనున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఒకే రోజు రెండు దిగ్గజ ప్లాట్ఫామ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.