OTT Action: తుపాకులు, దొంగతనం, ప్రేమ, ప్రెగ్నెంట్ లేడి ఫైట్స్.. ఓటీటీలోకి డైరెక్ట్ వచ్చిన మైండ్ బ్లాక్ యాక్షన్ థ్రిల్లర్
భారతదేశం, ఆగస్టు 15 -- Nibba Nibbi OTT Release: ప్రస్తుతం డిజిటల్ మీడియాలో వినూత్నమైన కథలకు, థ్రిల్లింగ్ రోడ్ మూవీలకు మంచి క్రేజ్ ఉంది. సాధారణ రొమాంటిక్ లేదా యాక్షన్ సినిమాలకు భిన్నంగా, డార్క్ కామెడీ, ఉత్కంఠభరితమైన యాక్షన్, వైవిధ్యమైన ప్రేమకథల సమాహారంగా వచ్చే చిత్రాలను ఓటీటీ ప్రియులు బాగా ఆదరిస్తున్నారు.
ఈ కోవలోనే వచ్చిన సరికొత్త డార్క్ కామెడీ రోడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'నిబ్బా నిబ్బీ' (Nibba Nibbi). తాజాగా ఈ నిబ్బా నిబ్బీ ఓటీటీలోకి నేరుగా వచ్చేసింది. తథాగత ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ రోడ్ డ్రామా మూవీలో రిషభ్ బసు, సౌరసేని మైత్రా ప్రధాన పాత్రల్లో హీరో హీరోయిన్లుగా నటించారు.
నిబ్బా నిబ్బీ సినిమా కథ విషయానికి వస్తే.. సమాజంలో ఎంతో పవర్ ఫుల్ వ్యక్తులకు సంబంధించిన అత్యంత రహస్యమైన సమాచారం ఉన్న ఒక హార్డ్ డ్రైవ్‌ను ఒక ప్రేమికుల జంట దొంగిలిస్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.