OTT Action: ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన స్పై యాక్షన్ థ్రిల్లర్- మైండ్ గేమ్‌లు, ఊహకందని ట్విస్టులు- తెలుగులోనే! ఎక్కడంటే?
భారతదేశం, ఆగస్టు 24 -- Special OPS OTT Release In Telugu: ప్రస్తుతం ఓటీటీ వేదికలపై యాక్షన్, స్పై థ్రిల్లర్ కంటెంట్‌కు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. సస్పెన్స్, మైండ్ గేమ్‌లు ఇష్టపడే సినీ ప్రియులకు ఓటీటీలో ఉన్న స్పై యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సిరీస్ ఒకటి తెగ ఆకట్టుకుంటోంది.
ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన ఆ వెబ్ సిరీస్ పేరు 'స్పెషల్ ఆప్స్' (Special OPS). ఒక్కసారి చూడటం మొదలుపెడితే చివరి ఎపిసోడ్ వరకు స్క్రీన్‌కు హత్తుకుపోయేలా ఈ ఓటీటీ సిరీస్ సాగుతుంది. మైండ్ గేమ్స్, శత్రువులు వేసే ప్లాన్స్‌ను తిప్పుకొట్టే రా పోలీసులు, ట్విస్టులతో ఈ ఓటీటీ సిరీస్ వీకెండ్‌కు బెస్ట్ ఆప్షన్.
భారత అత్యున్నత నిఘా సంస్థ 'రా' (RAW) సీనియర్ అధికారి హిమ్మత్ సింగ్, ఆయన నడిపే సీక్రెట్ టాస్క్ ఫోర్స్ చుట్టూ ఈ కథ నడుస్తుంది. దేశ భద్రతకు ముప్పుగా మారిన తీవ్రవాద కుట్రలను ఛేదించేంద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.