OTT 7 Today: ఏకంగా 7 ఓటీటీల్లోకి ఇవాళ వచ్చిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్- 7.8 రేటింగ్-తెలుగులోనూ స్ట్రీమింగ్, కానీ!
భారతదేశం, మే 12 -- Kaalidas 2 OTT Release Today On 7 Platforms: తెలుగు ప్రేక్షకులకు 'ప్రేమిస్తే', 'బాయ్స్' చిత్రాలతో సుపరిచితుడైన హీరో భరత్. మహేశ్ బాబు స్పైడర్ సినిమాలో విలన్‌గా మెప్పించిన భరత్ ప్రస్తుతం విలక్షణమైన కథలతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నారు. 2019లో భరత్ నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'కాళిదాస్' కోలీవుడ్‌లో పెద్ద విజయాన్ని సాధించింది.
ఆ చిత్రానికి సీక్వెల్‌గా, ఒక కొత్త కథాంశంతో దర్శకుడు శ్రీ సెంథిల్ తెరకెక్కించిన చిత్రమే 'కాళిదాస్ 2'. ఏప్రిల్ 3, 2026న థియేటర్లలో విడుదలైన కాళిదాస్ 2 సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7.8 రేటింగ్ కూడా సాధించింది. తాజాగా ఇవాళ (మే 12) ఏకంగా 7 ఓటీటీల్లోకి కాళిదాస్ 2 స్ట్రీమింగ్కు వచ్చేసింది.
కాళిదాస్ 2 సినిమా కథాంశం విషయానికి వస్తే.. న్యూ ఇయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.