OTT: 2 ఓటీటీల్లోకి ఇవాళ వచ్చిన హారర్ థ్రిల్లర్- 92 శాతం ఫ్రెష్ కంటెంట్- రెండింట్లో తెలుగులోనే! వికృత జలకన్య ఇంట్లో ఉంటే?
భారతదేశం, జూన్ 16 -- Mermaid OTT Release Today On 2 Platforms: హాలీవుడ్ చిత్రాలలో జలకన్యల (Mermaids) చుట్టూ అల్లిన కథలు అనగానే మనకు ఒక అందమైన ఫాంటసీ ప్రపంచం గుర్తొస్తుంది. అయితే దానికి పూర్తి భిన్నంగా, ఒక క్రేజీ డార్క్ కామెడీ, హారర్, సస్పెన్స్, థ్రిల్లర్, ఎమోషనల్ యాస్పెక్ట్తో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'మెర్మెయిడ్' (2026) చిత్రం.
అమెరికాలోని ఫ్లోరిడా తీర ప్రాంత నేపథ్యంలో సాగే ఈ విభిన్న చిత్రం మే 8, 2026న థియేటర్లలో విడుదలైంది. థియేటటర్లలో డిఫరెంట్ కాన్సెప్ట్ కారణంగా రొట్టెన్ టోమాటోస్ సంస్థ నుంచి 100కి 92 శాతం ఫ్రెష్ కంటెంట్‌గా సర్టిఫికేట్ అందుకుంది మెర్మెయిడ్ సినిమా.
ఒక సినిమా ఎంత క్రియేటివిటీతో ఫ్రెష్‌గా ఉంటుందో చెప్పే వెబ్‌సైటే రొట్టెన్ టోమాటోస్. దాని నుంచి 92 శాతం ఫ్రెష్ కంటెంట్ వచ్చిందంటే కచ్చితంగా చూడాల్సిన సినిమా అనుక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.