OTT: 'జయముంది భయమేల మనసా' టీజర్ రివ్యూ.. ఈటీవీ విన్ మరో హిట్ కొట్టబోతుందా? డైరెక్ట్ గా ఓటీటీ రిలీజ్.. ఎప్పుడంటే?
భారతదేశం, జూన్ 6 -- OTT: ఈటీవీ విన్ ఎక్స్‌క్లూజివ్ మూవీ 'జయముంది భయమేల మనసా' (Jayamundi Bhayamela Manasa) టీజర్ విడుదలైంది. ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ క్రేజీ రోడ్ ట్రిప్, వారి లైఫ్ స్ట్రగుల్స్ నేపథ్యంలో సాగే ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ జూన్ 18న నేరుగా ఓటీటీలోకి రానుంది. అసలు ఈ టీజర్ ప్రామిసింగ్‌గా ఉందా? ఈటీవీ విన్ ఖాతాలో మరో సక్సెస్ పడుతుందా? అనేది ఈ విశ్లేషణలో చూద్దాం.
ఈటీవీ విన్ (ETV Win) ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇటీవల కాలంలో 'ఉషా పరిణయం', '90s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్' వంటి రూటెడ్, క్లీన్ కంటెంట్‌తో డిజిటల్ ఆడియన్స్‌కు బాగా దగ్గరైంది. అదే నమ్మకంతో ఇప్పుడు సరికొత్త యూత్ ఫుల్ ఎలిమెంట్స్‌తో వస్తున్న చిత్రమే 'జయముంది భయమేల మనసా'.
తాజాగా విడుదలైన జయముంది భయమేల మనసా టీజర్ చూస్తుంటే ఇది కేవలం ఒక నార్మల్ ఫ్రెండ్స్ గ్యాంగ్ ట్రిప్ మాత్రమే కాదు, అందులో బోలెడంత గ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.