భారతదేశం, ఏప్రిల్ 7 -- OTT: వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నటి తాప్సీ పన్ను.. సామాజిక ఇతివృత్తాలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించే దర్శకుడు అనుభవ్ సిన్హా.. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తాజా మూవీ 'అస్సీ'. ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ వేదికపై ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 17 నుంచి ఈ మూవీ జీ5 (ZEE5) లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ అస్సీ మూవీలో తాప్సీ పన్ను 'అడ్వకేట్ రావి' అనే శక్తివంతమైన లాయర్ పాత్రలో నటించింది. ఒక సంక్లిష్టమైన కేసును ఛేదించే క్రమంలో ఆమె ఎదుర్కొన్న సామాజిక, వ్యక్తిగత సంఘర్షణలే ఈ చిత్ర ప్రధానాంశం.
కేవలం కోర్టు రూమ్ డ్రామాగానే కాకుండ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.