భారతదేశం, ఫిబ్రవరి 15 -- ఆది శంకరా, ఆపదలు తీర్చే భోళా శంకరుడా, కోరికలు నెరవేర్చే లింగమా.. ఇలా ఈ రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచి భక్తులు శివ నామ స్మరణ చేస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా శివుణ్ని కొలుస్తూ ఉపవాసం ఉండటమే కాకుండా రాత్రి జాగారం కూడా చేస్తారు. రాత్రి జాగారం ఉండే భక్తులారా.. ఓటీటీలో ఈ సినిమాలు చూసి భక్తి పారవశ్యంలో మునిగిపోండి. ఈ తెలుగు డివోషనల్ మూవీస్ పై ఓ లుక్కేయండి.
తెలుగు భక్తి సినిమాల్లో ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమా 'భూ కైలాస్'. ఇందులో దివంగత సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ నటించారు. ఈ భూ కైలాస్ మూవీ శివభక్తికి నిదర్శనం. అప్పటి తరం సినిమా అభిమానులైనా, శివుని భక్తులైనా ఈ క్లాసిక్ మూవీపై ఓ లుక్కేయండి. ఇది యూట్యూబ్ తో పాటు ఎమ్ఎక్స్ ప్లేయర్ లో ఉంది.
ఎన్ని తరాలు మారినా తెలుగు భక్తి సినిమాల ప్రస్తావన వంచినప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.