OTT: గొర్రెలు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే.. ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న మర్డర్ మిస్టరీ.. తెలుగులోనే స్ట్రీమింగ్!
భారతదేశం, జూలై 18 -- The Sheep Detectives OTT Trending: ఇప్పటివరకు ఓటీటీలో ఎన్నో రకాల కంటెంట్‌తో విభిన్న జోనర్లలో సినిమాలు వచ్చాయి. కానీ, గొర్రెలు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుందనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఇప్పటివరకు ఎలాంటి సినిమా రాలేదు.
అలాంటి వినూత్నమైన కథతో తెరకెక్కిన సినిమానే 'ది షీప్ డిటెక్టివ్స్' (The Sheep Detectives) . ఎక్స్ మెన్ అలియాస్'వోల్వరైన్' (Wolverine) పాత్రతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ స్టార్ హీరో హ్యూ జాక్‌మన్ (Hugh Jackman) నటించిన కామెడీ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమానే ఇది.
ఈ ఏడాది మే 8న థియేటర్లలో విడుదలై అంతర్జాతీయంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ వినూత్న చిత్రం ది షీప్ డిటెక్టివ్స్ ఓటీటీలోకి వచ్చేయడమే కాకుండా ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. జూన్ 24న ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.