భారతదేశం, మార్చి 20 -- తమిళ టాలెంటెడ్ యాక్టర్ శశికుమార్, కన్నడ బ్యూటీ చైత్ర జె ఆచార్ మెయిన్ లీడ్స్‌గా నటించిన లేటెస్ట్ తమిళ సోషల్ డ్రామా మై లార్డ్. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా కోసం వేచి చూస్తున్న ప్రేక్షకులకు ఇది ఓ గుడ్ న్యూస్. ఈ సినిమా ఫైనల్‌గా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

మై లార్డ్ మూవీ ఈ ఏడాదిలో వచ్చిన ఒక ఇంటెన్స్ తమిళ క్రైమ్ సోషల్ డ్రామా. యాక్టర్ కమ్ డైరెక్టర్ శశికుమార్ ఇందులో హీరోగా చేయగా, చైత్ర జె ఆచార్ హీరోయిన్‌గా నటించింది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి ఈ మూవీ కేవలం తమిళ ఆడియోలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో చూసేయొచ్చు. ఫిబ్రవరి 13న థియేటర్లలో రిలీజ్ కాగా.. ఐదు వారాల తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీ...