OTT: ఓటీటీ షోలో లవ్ ప్రపోజ్- పెళ్లికి ముందే కలిసి ఉండమన్న బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి తల్లి- కూతురుని నమ్మలేనంటూ కండీషన్
భారతదేశం, మే 23 -- Tejasswi Prakash Mother Live In Relationship Condition: రియాలిటీ షో 'బిగ్ బాస్' వేదికగా చిగురించిన ప్రేమకథలు చాలా వరకు బయటకు వచ్చాక ఎక్కువ కాలం నిలబడవు అనే అపవాదు ఉంది. కానీ, ఆ అపవాదును అబద్ధం చేస్తూ గత కొన్నేళ్లుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు బాలీవుడ్ నటీనటులు కరణ్ కుంద్రా, తేజస్వి ప్రకాష్.
ఇటీవల నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓటీటీ రిలీజ్ అయిన 'దేశీ బ్లింగ్' షోలో ఈ జంట అధికారికంగా నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక టాక్ షోలో పాల్గొన్న ఈ లవ్ బర్డ్స్ తమ పెళ్లి ప్లాన్స్, కుటుంబ సభ్యుల మద్దతు గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
సాధారణంగా భారతీయ సమాజంలో పెళ్లికి ముందు అమ్మాయి, అబ్బాయి కలిసి ఒకే ఇంట్లో ఉండే 'లైవ్-ఇన్ రిలేషన్‌షిప్' సంస్కృతిని పెద్దలు అస్సలు ఒప్పుకోరు. కానీ, తేజస్వి ప్రకాష్ విషయంలో మాత్రం ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.