OTT: ఓటీటీ ధమాకా.. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తున్న నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో.. ఓటీటీ జపం చేస్తున్న ఇండియా
భారతదేశం, సెప్టెంబర్ 18 -- OTT Dhamaka: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఇప్పుడు పర్సనల్ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లను దాటి మన లివింగ్ రూమ్‌ల్లోని స్మార్ట్ టీవీలను టార్గెట్ చేస్తున్నాయి. ఆర్మాక్స్ మీడియా లేటెస్ట్ 'ఓటీటీ ఆడియన్స్ రిపోర్ట్ 2026' ప్రకారం ఇండియాలో కనెక్టెడ్ టీవీ (CTV) చూసే వారి సంఖ్య ఏకంగా 60 శాతం పెరిగి 206.9 మిలియన్లకు చేరింది. కుటుంబ సమేతంగా చూసే కంటెంట్ కోసమే సోనీ లివ్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో కొత్త గేమ్‌ప్లాన్‌తో ముందుకు వస్తున్నాయి.
ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు సెప్టెంబర్ 19 నుంచి సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్, సోనీ లివ్‌లో 'ఫ్యామిలీ ఫుల్ హౌస్' అనే కొత్త గేమ్ షోతో టెలివిజన్ హోస్ట్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ ఫ్యామిలీ గేమ్ షో బుల్లితెర ప్రేక్షకులతో పాటు ఓటీటీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుందని ప్లాట్‌ఫామ్ భావిస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.