OTT: ఓటీటీ డీల్‌తోనే రూ.450 కోట్లు.. ఆల్ టైమ్ రికార్డు.. టాప్ 6 ఇండియన్ మూవీస్ ఇవే.. మూడు తెలుగు సినిమాలే
భారతదేశం, అక్టోబర్ 30 -- OTT: ఓటీటీయే కదా అని తీసిపారేయడానికి లేదు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మొత్తం దీని చుట్టే తిరుగుతోంది. థియేట్రికల్ హక్కుల రికార్డులను కూడా ఓటీటీ బ్రేక్ చేస్తోంది. తాజాగా జియోహాట్‌స్టార్ తో రామాయణ ఏకంగా రూ.450 కోట్ల డీల్ కుదుర్చుకుందన్న వార్తల నేపథ్యంలో ఇండియన్ సినిమాలో అత్యధిక ఓటీటీ ధర పలికిన టాప్ 6 సినిమాల లిస్ట్ ఇక్కడ చూడండి. వీటిలో మూడు తెలుగు సినిమాలే ఉండట విశేషం. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్ లాంటివి ఇండియన్ మూవీస్ హక్కుల కోసం తెగ పోటీ పడుతున్నాయి.
'దంగల్' ఫేమ్ నితేష్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సౌత్ క్వీన్ సాయి పల్లవి సీతాదేవిగా, రాకింగ్ స్టార్ యశ్ రావణాసురుడిగా నటిస్తున్న మైథలాజికల్ విజువల్ ఎపిక్ 'రామాయణ'. నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.