భారతదేశం, జూన్ 22 -- Save The Tigers 3 OTT Viewership And Mahi V Raghav Comments: జూన్ 19న జియో హాట్‌స్టార్‌లో సేవ్ ది టైగ‌ర్స్ 3 ఓటీటీ రిలీజ్ అయి ప్రస్తుతం సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ స‌క్సెస్ సౌత్ సినిమాలో ఓటీటీ రంగానికి కేవలం మరో హిట్ మాత్రమే ఇవ్వలేదు.

స్ట్రీమింగ్‌కు వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ ఓటీటీ సిరీస్ భారీ స్థాయిలో వ్యూయర్‌షిప్‌ను సాధించి.. దక్షిణ భారతంలోనే అతిపెద్ద డిజిటల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సాధారణంగా ఒక‌ సిరీస్‌కు వ‌రుస సీజ‌న్స్ వ‌స్తున్న‌ప్పుడు ఒత్తిడితో స‌క్సెస్ త‌గ్గిపోతుంది. కానీ, సేవ్ ది టైగ‌ర్స్ సిరీస్ మాత్రం ఇప్పటికే ఉన్న క్రేజ్‌ను సరిగ్గా ఉపయోగించుకుని ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌పై అద్భుతమైన ఫ‌లితాన్ని సాధించింది.

వరుస విజయాలతో షో రన్నర్ మహి వి రాఘవ్ తన ప్రతిభను మరోసారి రుజువు చేస్తుకున్నారు. 'సేవ్...