OTT: ఓటీటీలో ఎక్కువ మంది చూసిన టాప్ 10 షోస్, మూవీస్ ఇవే.. ఆ రియాల్టీ షోనే నంబర్ వన్.. లిస్ట్‌లో రష్మిక మూవీ, ఓ సీరియల్
భారతదేశం, ఆగస్టు 18 -- OTT Most Watched Shows: ఓటీటీ ప్రపంచంలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి తీవ్ర పోటీ నెలకొంది. రోజూ ఏదో ఒక కొత్త సినిమా లేదా వెబ్ సిరీస్ డిజిటల్ వేదికలపైకి వస్తూనే ఉంది. ప్రతీ వారం వీక్షకుల అభిరుచులు మారుతుంటాయి. ఈ క్రమంలో ఇండియాలో డిజిటల్ వేదికలపై అత్యధికంగా చూసిన టాప్ 10 షోలు, సినిమాల జాబితాను ప్రముఖ రీసెర్చ్ సంస్థ ఆర్మాక్స్ మీడియా ఇటీవల విడుదల చేసింది.
అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి' నుంచి దేశవ్యాప్తంగా ఎంతో మంది మెచ్చిన టీవీ సీరియల్ 'అనుపమ' వరకు, 'ఖత్రోన్ కే ఖిలాడీ' నుంచి 'తారక్ మెహతా కా ఊల్టా చష్మా' వరకు పలు ప్రముఖ షోలు ఈ వారం టాప్ 10 స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.
ఈ వారం జాబితాలో 8 నుంచి 10వ స్థానాల్లో రెండు పాపులర్ వెబ్ సిరీస్‌లు, ఒక హిట్ టీవీ షో నిలిచాయి.
10వ స్థానం: జియోహాట్స్టార్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.