భారతదేశం, జనవరి 29 -- ఓటీటీలో ఎంటర్ టైన్మెంట్ జోష్ నింపేందుకు, డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను అలరించేందుకు సినిమాలు రెడీగా ఉన్నాయి. ఈ మూడు రోజుల్లో అయిదు స్పెషల్ మూవీస్ ఓటీటీ ఆడియన్స్ కోసం స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇందులో తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో సినిమాలున్నాయి. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా, క్రైమ్ థ్రిల్లర్, హారర్ థ్రిల్లర్ తదితర జోనర్లలో చిత్రాలున్నాయి.
సీనియర్ నటుడు శ్రీకాంత్ మేక కొడుకు రోషన్ మేక హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఛాంపియన్'. ఇది పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. ఇందులో హీరో ఓ ఆంగ్లో ఇండియన్. ఫుట్ బాల్ ప్లేయర్ కావాాలని కలలు కంటాడు. ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ క్లబ్ కు ఆడాలని అనుకుంటాడు. కానీ అనుకోని పరిస్థితుల కారణంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొంటాడు. ఈ మూవీ ఈ రోజు (జనవరి 29) నుంచే నెట్‌ఫ్లిక్స్ లో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.