భారతదేశం, జూలై 14 -- Dhamaal 4 OTT Release: బాలీవుడ్‌లో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన 'ధమాల్' సిరీస్ నుంచి మరో క్రేజీ మూవీ వచ్చేసింది. మోస్ట్ అవేటెడ్ ఫ్రాంచైజీ 'ధమాల్ 4' జూలై 10న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.

ప్రముఖ దర్శకుడు ఇంద్ర కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం.. పాత పాత్రలతో పాటు సరికొత్త కన్ఫ్యూజన్ డ్రామాతో ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగు ప్రేక్షకులకు కూడా అజయ్ దేవగన్, రితేష్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్సీల కామెడీ టైమింగ్ అంటే చాలా ఇష్టం.

గతంలో వచ్చిన ఈ సిరీస్ మూడు భాగాలు ఆడియన్స్‌ను విపరీతంగా నవ్వించాయి. ఇప్పుడు నాలుగో భాగం కూడా అదే తరహా క్రేజీ ట్రెజర్ హంట్ (నిధి అన్వేషణ) బ్యాక్‌డ్రాప్‌తో థియేటర్లలోకి వచ్చి నవ్వులు పూయిస్తోంది.

థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తోంది. ఇదొక పక్కా ఫ్యామి...