OTT: ఓటీటీలోకి సునీల్, లోకేష్ కనగరాజ్ మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్- నిజం ఏనుగుతో ఫైట్- 8.2 రేటింగ్- ఇక్కడ చూడండి!
భారతదేశం, ఆగస్టు 2 -- Sunil Kattalan OTT Release: మలయాళ చిత్రసీమ నుంచి వచ్చే వైవిధ్యమైన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్లకు తెలుగునాట ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అలాంటిది తెలుగు స్టార్ కమెడియన్, నటుడు, హీరో సునీల్, మంచి క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ నటించిన సినిమా ఓటీటీలోకి వస్తుందంటే మరింత ఇంట్రెస్టింగ్ ఉంటుంది.
ఆ సినిమానే 'కాటాలన్' (Kattalan). సూపర్ హిట్ 'ఆర్డీఎక్స్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన మలయాళ యాక్షన్ హీరో ఆంటోనీ వర్గీస్ (పెపే) నటించిన తాజా యాక్షన్ డ్రామానే ఈ కాటాలన్. మే 28న థియేటర్లలో విడుదలై రఫ్ అండ్ టఫ్ యాక్షన్ ఎపిసోడ్లతో ప్రేక్షకులను మెప్పించిన కాటాలన్ ఓటీటీలోకి వచ్చేయనుంది.
క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో తమిళ, తెలుగు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.