భారతదేశం, జనవరి 23 -- ప్రేమమ్ హీరో గుర్తున్నాడా? ఈ సెన్సేషన్ రొమాంటిక్ డ్రామాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన నటుడు నివిన్ పాలీ. చాలా రోజులుగా ఓ హిట్ కోసం ఎదురు చూస్తున్న అతనికి సర్వం మాయ రూపంలో ఓ బ్లాక్బస్టర్ దక్కింది. గతేడాది చివర్లో రిలీజైన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
గతేడాది క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో రిలీజైన మలయాళ హారర్ కామెడీ మూవీ సర్వం మాయ (Sarvam Maya). ఈ సినిమా జనవరి 30 నుంచి జియోహాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే ప్రస్తుతానికి కేవలం మలయాళ వెర్షనే రానుండటం కాస్త నిరాశ కలిగించేదే.
కానీ త్వరలోనే ఇతర భాషల గురించి కూడా ఆ ఓటీటీ సమాచారం ఇవ్వనుంది. కేవలం పది రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన ఈ సర్వం మాయ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తంగా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.